Home » Virgin Galactic spaceship
అంతరిక్షంలో చరిత్రాత్మక ఘట్టానికి రంగం సిద్ధమైంది. రోదసిలోకి మన తెలుగు అమ్మాయి తొలిసారి ప్రవేశించబోతున్నారు. ఏపీలోని గుంటూరుకు చెందిన బండ్ల శిరీష సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రాకేశ్ శర్మ, కల్పనా చావ్లా, సునీతా విలియమ�