VIROSH Jodi

    ప్ర‌ధాని మోదీని క‌లిసి కొత్త జంట‌..

    February 27, 2026 / 12:19 PM IST

    విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న(VIROSH Jodi) పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఫిబ్రవరి 26న వీరి వివాహం జ‌రిగింది. కొత్త జంట ప్ర‌ధాన న‌రేంద్ర‌మోదీ, హోంమంత్రి అమిత్ షాల‌ను క‌లిశారు. మార్చి 4న జ‌ర‌గ‌నున్న త‌మ వివాహ రిసెప్ష‌న్‌కు రావాల‌ని ఆహ్వానించారు.

10TV Telugu News