Virudhunagar factory

    తమిళనాడు బాణసంచా కర్మాగార పేలుడు, పెరుగుతున్న మృతుల సంఖ్య

    February 13, 2021 / 02:39 PM IST

    fire incident at Virudhunagar factory : తమిళనాడు – విరుద్‌నగర్‌ బాణసంచా కర్మాగార పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా 19 మంది చనిపోగా.. మరో 12 మంది పరిస్థితి మరింత విషమంగా ఉంది. వీరందరికి 60 నుంచి 70 శాతం వరకు శరీరం కాలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగ

10TV Telugu News