Home » Virudhunagar Lok Sabha constituency
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రి కావాలని, తన భార్య విజయం సాధించాలని కోరుకుంటూ విరుదునగర్‌లోని శ్రీ పరాశక్తి మరియమ్మన్ ఆలయంలో సీనియర్ నటుడు శరత్‌కుమార్ పొర్లుదండాలు పెట్టారు.