Home » Virupaksh Teaser Launch
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. తేజ్ యాక్సిడెంట్ తరువాత చేస్తున్న సినిమా కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో తేజ్‌ను చూసేందుకు ఉవ్విళ్లూరుత�