Home » Virupaksha Success Meet Photos
సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న రిలీజయి మంచి విజయం సాధించింది. దీంతో చిత్రయూనిట్ సక్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించారు.