Virupaksha Trailer Launch Event

    Virupaksha Trailer Launch Event : విరూపాక్ష ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..

    April 11, 2023 / 01:55 PM IST

    సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా విరూపాక్ష ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించి ట్రైలర్ ని రిలీజ్ చేశారు.

10TV Telugu News