Home » Virus infected People
కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఇన్ఫెక్షన్ నుంచి 96శాతం రక్షణ ఇస్తోందని తేలింది. వ్యాక్సిన్ వేయించుకున్నాక కరోనా బారినపడినప్పటికీ వ్యాధి తీవ్రత స్వల్పంగానే ఉంటోందని కొత్త పరిశోధనలో వెల్లడైంది.