Home » Visa Free Travel
వీసా ఫ్రీ అనే ఈ సరికొత్త నిబంధన రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలను పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది.
హెన్లీ పాస్ పోర్టు ఇండెక్స్ లో గతేడాది ర్యాంకింగ్స్ లో ఇండియా 90వ స్థానం నుంచి 83వ ర్యాంక్ కు సాధించింది. భారత పాస్ పోర్టు హోల్డర్లు 60 దేశాలకు వీసా లేకుండా భారతీయులు వెళ్లొచ్చారు.