Home » Visakha Court
ఏపీ మంత్రి నారా లోకేశ్ విశాఖ కోర్టు ముందు ఇవాళ హాజరు కానున్నారు. పరువు నష్టం దావా కేసులో ఆయన కోర్టుకు వెళ్లనున్నారు.
విశాఖలో మంత్రుల కార్లపై దాడి కేసులో అరెస్ట్ అయిన జనసేన ఉత్తరాంధ్ర నేతలకు విశాఖ కోర్టు షాక్ ఇచ్చింది. వారికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.