Home » Visakha Garjana
పవన్ విశాఖ పర్యటన, జనవాణిపై ప్రజలు, మీడియా దృష్టి మరల్చేందుకే వైసీపీ నాయకులు దాడి నాటకం ఆడారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు.
వైసీపీ నేతలకు ఉత్తరాంధ్రలో బుద్ధి చెప్పాలి
ఉత్తరాంధ్ర రాజకీయం రసవత్తరంగా మారింది. అధికార, విపక్షాల మధ్య ఈ నెల 15న పోటాపోటీ కార్యక్రమాలు జరగనున్నాయి. 15వ తేదీన విశాఖ వైసీపీ గర్జన జరగబోతోంది. అదే రోజున జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన మూడు రోజుల పాటు జరగబోతోంది.