Home » Visakha Mlc Elections
చెల్లని ఓట్లు ఉన్నా.. వాటిని తొలగించకుండా ఓట్లు లెక్కించారని, దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని వైసీపీ కార్పొరేటర్లు చెప్పారు.
జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో గెలుపు కోసం కూటమి, వైసీపీ ఎత్తులు పైఎత్తులు
వైసీపీకి 600 మందికిపైగా సభ్యుల బలం ఉంది. కూటమికి 200 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. రెండు పార్టీల మధ్య 400 ఓట్లు తేడా ఉంది.