Home » Visakha Molestation Case
15ఏళ్ల బాలికను ఓ యువకుడు ప్రేమ పేరుతో వంచించాడు. తన కామవాంఛను తీర్చుకున్నాడు. తన మిత్రుడిని కూడా ఉసిగొల్పాడు. పుట్టెడు దుఖంతో కుంగిపోతున్న ఆ బాలికపై మరో 8మంది కన్ను పడింది.