-
Home » visakha patnam
visakha patnam
Pawan Kalyan: కిటికీలోంచి పవన్ అభివాదం.. సీఎం థానోస్ అంటూ జగన్‌పై పవన్ సెటైర్.. ఆసక్తి రేపుతున్న ట్వీట్లు
October 16, 2022 / 05:22 PM IST
పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో విశాఖపట్నంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఆయన బస చేసిన హోటల్ వద్దకు అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ తను ఉంటున్న హోటల్ కిటికీలోంచి అభివాదం చేశారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు పోలీసుల నోటీసులు.. పలు కార్యక్రమాలు రద్దు చేసుకున్న పవన్.. విశాఖ వదిలి వెళ్తారా?
October 16, 2022 / 03:44 PM IST
విశాఖపట్నం వదిలి వెళ్లాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. స్వయంగా పవన్ ఈ నోటీసులు అందుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పలు కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు.