Home » Visakhapatnam YMCA beach
విశాఖ బీచ్ లోకి ఓ భారీ చెక్క పెట్టె కొట్టుకొచ్చింది. 100 టన్నుల బరువున్న ఈ చెక్కపెట్టె బ్రిటీష్ కాలం నాటిదిగా భావిస్తున్నారు.