Vishal about pawan kalyan and jagan mohan reddy

    Vishal : పవన్ అంటే అభిమానం.. జగన్ అంటే ప్రేమ.. విశాల్!

    December 20, 2022 / 02:33 PM IST

    ఒక తెలుగు వాడైనా, తమిళ నటుడిగా పేరు సంపాదించుకున్న నటుడు 'విశాల్'. యాక్షన్ సినిమాలతో మాస్ హీరోగా తమిళ, తెలుగు రాష్ట్రాల్లో మంచి ఇమేజ్ ని సంపాదించుకున్నాడు. కాగా గత కొంతకాలంగా ఈ హీరో పేరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గట్టిగా వినిపిస్తుంది. తాజాగా

10TV Telugu News