Vishal Laatti Movie Teaser Launch Event Gallery

    Vishal Laatti Movie : విశాల్ ‘లాఠీ’ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్యాలరీ..

    November 14, 2022 / 01:02 PM IST

    తమిళ హీరో విశాల్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం 'లాఠీ' టీజర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ లో ఈ మూవీ హీరోహీరోయిన్లు విశాల్, సునైనా తో పాటు టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ కూడా హాజరయ్యాడు.

10TV Telugu News