Home » Vishal Next Movie
విశాల్ త్వరలోనే 'మార్క్ ఆంటోని' అనే చిత్రంతో సందడి చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన రాబోతున్న తన కొత్త సినిమా గురించిన సంగతులను ప్రత్యేకంగా మీడియాతో వివరించారు.