Home » vishnu priya bheemineni
యాంకర్, నటి విష్ణుప్రియ తాజాగా మోకాళ్ళ పైకి ఓ గ్రీన్ కలర్ గౌన్ వేసుకొని డిఫరెంట్ ఫోజులతో ఫోటోలు దిగడంతో ఇవి వైరల్ గా మారాయి.
యాంకర్ గా, నటిగా కెరీర్ కొనసాగిస్తున్న విష్ణుప్రియకి గత కొన్ని రోజులుగా అనుకున్నంత అవకాశాలు రాకపోవడంతో మరోసారి ఇలా రెచ్చిపోయి ఫొటోషూట్ చేసింది.