Home » Vishnu Priya photoshoot
యాంకర్ విష్ణు ప్రియ గురించి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. టీవీ షోలలో యాంకర్ (Vishnu Priya)అలరించిన ఈ బ్యూటీ తన అందంతో చాలా మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకుంది. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టింది. అక్కడ కూడా మంచి మార్కులే కొట్టేసింది. తాజాగా ఈ