Home » Vishnu vishal movie in Raviteja Production
విష్ణు విశాల్ హీరోగా, ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా చెల్లా అయ్యావు దర్శకత్వంలో RT టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.