Home » Vishnupriyaa Bhimeneni
యాంకర్, నటి విష్ణుప్రియ ఇటీవల దయ అనే ఓ వెబ్ సిరీస్ లో నటించింది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఇలా స్టైలిష్ గా ఫోజులిచ్చింది విష్ణుప్రియ.