Home » vishwaksen interview
గతంలో హీరో నాని నిర్మాతగా విశ్వక్సేన్ హీరోగా హిట్ సినిమా వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం హిట్ సినిమాకి సీక్వెల్ గా హిట్ 2 రాబోతుంది. అయితే ఈ సినిమాలో హీరోగా విశ్వక్సేన్ ని కాకుండా...........