Home » Vishwaksen photos
విశ్వక్ సేన్ (Vishwaksen), నివేతా పేతురేజ్ (Nivetha Pethuraj) జంటగా నటిస్తున్న చిత్రం 'దాస్ కా ధమ్కీ' (Das Ka Dhamki) . ఈ సినిమాని విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ నెల 22న పాన్ ఇండియా వైడ్ ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా నేడు హైదరాబాద్ లో ప్రెస్ మీట�