Home » Vishwambhara Glimpse
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంభర(Vishwambhara). ‘బింబిసారా’ ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.