Home » Visit His School
ప్రతీ ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలకు వెల్లాలనుకోవడం సహజమే. ఇలాంటి ఆలోచనే మన రామ్ చరణ్‌కి కూడా వచ్చింది. చెర్రీ తాను చిన్నతనంలో తమిళనాడులో చదివిన లారెన్స్ స్కూల్‌ను నిన్న (మే 6, 2019)న సందర్శించారు. ఈ స్కూలు ఊటీకి 5 క