visit the villages two days a week

    వారంలో రెండు రోజులు గ్రామాలకు వెళ్లండి : తలసాని

    November 23, 2019 / 10:03 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం.. వేగంగా అభివృద్ధి చెందేందుకు జిల్లాల సంఖ్య పెంచిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాల పరిధి కూడా తగ్గింది. ఈ క్రమంలో జిల్లాల పరిధి చిన్నగా ఉంది కాబట్టి అభివృద్ధి చేసేందుకు అధికారులు దృష్టి పెట్టాలని మం�

10TV Telugu News