Home » Visits Tirmala with Family
తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబంతో సహా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కేటీఆర్ భార్య శైలిమ, కొడుకు హిమన్షు, కూతురు అలేఖ్యలతో కలిసి కేటీఆర్ స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం తమ మొక్కులు చెల్లించ�