Home » Vismaya Sri
రామ్ నగర్ బన్నీ, నమో, దిల్ సే, పోతుగడ్డ.. లాంటి పలు సినిమాలతో మెప్పించిన హీరోయిన్ విస్మయ శ్రీ తాజాగా ఇలా లంగావోణీలో పద్దతిగా కనిపించి తన అందాలతో అలరిస్తుంది.
యువ నటి ఇప్పుడిప్పుడే పలు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తున్న విస్మయశ్రీ తాజాగా సంక్రాంతి సందర్భంగా ఇలా పట్టుచీరలో ఫొటోలు షేర్ చేసి అలరిస్తుంది.
తాజాగా రామ్ నగర్ బన్నీ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి టీజర్ రిలీజ్ చేసారు.
హీరో, హీరోయిన్స్ ఇద్దరూ కొత్తవాళ్ళైనా బాగా మెప్పించారు. విలన్ గా చేసిన వినయ్ మహాదేవ్ కూడా బాగా మెప్పిస్తాడు. సాంగ్స్ బాగుంటాయి. ఎమోషనల్ BGM మెప్పిస్తుంది.