Home » Visra Sample Collection
మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడు, అమృత వర్షిణి తండ్రి మారుతీరావు హైదరాబాద్లోని ఆర్య వైశ్య భవన్లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా, ఆయన ఆత్మహత్యకు సంబంధించి ప్రిలిమినరీ పోస్టుమార్టం రిపోర్టులో పలు అంశాలు వెల్లడించారు. ఆయ�