Vistan NextGen

    Meet Maira: రెస్టారెంట్లో రోబో.. వెయిటర్ మాత్రమే కాదు.. అంతకు మించి!

    July 20, 2021 / 09:29 AM IST

    Meet Maira: రెస్టారెంట్ లో వెయిటర్ అంటే మనం చెప్పింది వినమ్రంగా విని.. కావాల్సింది తెచ్చి పెట్టి.. మనకి ఏది కావాలన్నా చేసి పెడతారు. అలా ఈ సేవలకు రోబోలను వినియోగించే ప్రయత్నాలు కొద్దికాలంగా జరుగుతున్నాయి. ఇప్పటికే మన దేశంలో కొన్ని నగరాలలో ఇలాంటి రోబ�

10TV Telugu News