viswabharathi hospital

    ys vijayamma : అవినాశ్ రెడ్డి తల్లిని పరామర్శించిన విజయమ్మ

    May 22, 2023 / 05:35 PM IST

    కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తల్లి వైఎస్ లక్ష్మమ్మను సీఎం జగన్ తల్లి విజయమ్మ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అవినాశ్ రెడ్డి కుటుంబం విజయమ్మ �

10TV Telugu News