Home » Viswajith
ఆంధ్రప్రదేశ్ కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్‌ను నియమిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. విశ్వజిత్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. విశ్వజిత్ 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్�