Home » Viswasam Remake
మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద రఫ్ఫాడించేస్తుంది. కేవలం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్దే కాకుండా ఓవర్సీస్లోనూ ఈ సినిమా దుమ్ములేపుతోంది. ఇప్పటికే ఈ సినిమా అక్కడ ట్రెమె