Home » Vitamin D Importance
రోగనిరోధక శక్తిని పెంచడం , చిగుళ్ల యొక్క కణజాల సమగ్రతను కాపాడటం ద్వారా, విటమిన్ D తగినంత స్థాయిలు నోటి శస్త్రచికిత్సల తర్వాత సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వేగంగా కోలుకునేలా చేస్తుంది.
విటమిన్ డి లోపిస్తే పేగు, జీర్ణ సంబంధిత సమస్యలు ఏర్పడతాయి. కాలేయం, మూత్రపిండ వ్యాధులు, సిస్టిక్ ఫైబ్రోసిస్, ఊబకాయం ఉన్నవారు లేదా గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకున్న వ్యక్తులు ఎక్కువగా డి విటమిన్ లోపాన్ని ఎదుర్కొంటారు. ఆహారం సక్రమ�