Home » Vithika Sheru Photos
హీరో వరుణ్ సందేశ్ పుట్టిన రోజు నాడు తన భార్య, నటి వితిక షేరు ఒక కొత్త ఇంటిని గిఫ్ట్ గా ఇచ్చింది.
తాజాగా వరుణ్ సందేశ్ భార్య వితికా షేరుతో కలిసి అరుణాచలం వెళ్లి గిరిప్రదక్షణ చేసి అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆలయం బయట దిగిన ఫోటోలను వితికా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
వరుణ్ సందేశ్ భార్య, నటి వితిక షేరు తాజాగా ఇలా తెల్లని చీరలో తన వయ్యారాలతో అలరిస్తుంది.
నేడు శ్రీరామ నవమి సందర్భంగా వరుణ్ సందేశ్ భార్య, నటి వితిక షేరు ఇలా నాట్య భంగిమలలో ఫోజులిస్తూ దిగిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షర్ చేసింది.
వరుణ్ సందేశ్ భార్య, నటి వితిక షేరు నేడు ఉగాది సందర్భంగా ఇవాళ హాఫ్ శారీలో ఇలా పద్దతిగా ఫొటోలు షేర్ చేసింది.
తాజాగా వరుణ్ సందేశ్ భార్య, నటి వితిక షేరు రోడ్లపై రాత్రి పూట ఇలా హాట్ హాట్ గా ఫొటోలకు పోజులిచ్చింది.
వరుణ్ సందేశ్ భార్య, నటి వితికాషేరు తాజాగా ఇలా డస్కీ లుక్స్ లో మోడ్రన్ గా కనిపించి అలరిస్తుంది.
వరుణ్ సందేశ్ భార్య, నటి వితికా షేరు తాజాగా ఇలా మోడ్రన్ డ్రెస్ లో కార్ తో స్టైలిష్ ఫోజులిచ్చింది.
నటి, వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు తాజాగా జలపాతాల వద్ద ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇలా స్పెషల్ ఫోటోషూట్ చేసింది.
నటి, వరుణ్ సందేశ్ భార్య వితిక షేరు తాజాగా ఓ ఈవెంట్లో ఇలా బ్లాక్ & సిల్వర్ డ్రెస్ లో అలరించింది.