Home » Viva Harsha
టాలీవుడ్ స్టార్ కమెడియన్ వైవా హర్ష.. కొత్త ఇంటిలోకి అడుగుపెట్టాడు. ఇక ఈ గృహప్రవేశ కార్యక్రమానికి సాయి ధరమ్ తేజ్ కూడా హాజరయ్యి సందడి చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
రవితేజ నిర్మిస్తున్న ‘సుందరం మాస్టర్’ టీజర్ లాంచ్ ఈవెంట్ వైజాగ్ లో జరిగింది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకులు చందు ముండేటి, సుధీర్ వర్మ ఆధ్వర్యంలో టీజర్ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది.
రవితేజ హీరోగా, నిర్మాతగా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా తన నిర్మాణంలో టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష ప్రధాన పాత్రతో ఒక సినిమా సిద్ధం చేస్తున్నాడు.
సాధారణంగా భార్యలను భర్తలు చిత్ర హింసలు పెట్టటం అనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలే వచ్చాయి. అయితే పెళ్లి కానీ మగవాళ్లు ప్రేయసిల చేతిలో.. పెళ్లైన వారు భార్యల చేతిలో తెలియని బాధను అనుభవిస్తుంటారనే పాయింట్‌ను ఎలివేట్ చేస్తూ, మగా�
బ్రహ్మాజీ, నరేష్ అగస్త్య, హర్ష.. పలువురు యువ నటులు ముఖ్య పాత్రలతో తెరకెక్కుతున్న సినిమా #MENTOO. మగాళ్ల సమస్యలు, బాధలపై తెరకెక్కుతుంది ఈ సినిమా. ఈ సినిమా మే 26న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ నిర్వహించారు.
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ నిర్మిస్తూ సక్సెస్ లు అందుకుంటుంది. తాజాగా 'డెడ్ పిక్సెల్' (Dead Pixels) అనే గేమ్ సిరీస్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.