vivek girreddy

    Vivek Girreddy : కోటిన్నర జీతం.. అమెజాన్‌లో మెరిసిన తెలుగు తేజం

    April 16, 2021 / 10:44 PM IST

    అసలే ప్రపంచ ప్రసిద్ధ సంస్థ. అందులో ఉద్యోగం. పైగా కోట్లలో జీతం. ఇంకేముంది లైఫ్ సెటిల్ అయినట్టే. ఇలాంటి జాబ్ కావాలని ఎవరు మాత్రం కోరుకోరు. కానీ, ఆ జాబ్ కొట్టే టాలెంట్ కొందరికే ఉంటుంది. తెలుగు యువకుడు వివేక్‌ గిర్రెడ్డి(28) ఆ కోవకే చెందుతారు. తన టాలె�

10TV Telugu News