Home » Vivek Kumar Rungta
Indian Businessman : భారతీయ వ్యాపారవేత్త వివేక్ కుమార్ రుంగ్తా తన కుమారుడు తరుణ్ రుంగ్తా 18వ పుట్టినరోజున ఏకంగా రూ. 5 కోట్ల విలువైన లంబోర్ఘిని హురాకాన్ ఎస్టీఓ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.