Vivekanandha Day

    ఫిబ్రవరి 13ను వివేకానంద ‘డే’గా గుర్తించాలి : యువత

    March 3, 2021 / 04:05 PM IST

    Vivekanadha Day on Feb 13th : 1893 ఫిబ్రవరిలో స్వామి వివేకానంద హైదరాబాద్ పర్యటనను గుర్తించి ప్రభుత్వమే అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని హైదరాబాద్ యువత కోరుకుంటోంది. ముఖ్యంగా సికింద్రాబాద్ మహబూబ్ కాలేజీలో స్వామి వివేకానంద ప్రసంగించిన ఫిబ్రవరి 13వ తేదీని వి�

10TV Telugu News