Home » Vivo G2 Sale
Vivo G2 Launch : ఈ హ్యాండ్సెట్ 7ఎన్ఎమ్ డైమెన్సిటీ 6020 చిప్‌తో 8జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్‌తో వస్తుంది. ఈ ఫొటోగ్రఫీ, వీడియోలను క్యాప్చర్ చేయొచ్చు. వివో జీ2 మోడల్ 13ఎంపీ వెనుక కెమెరాతో, ఎఫ్/2.2 ఎపర్చర్‌తో వస్తుంది.