Home » Vivo S18 Series Launch
Vivo S18 Series : వివో నుంచి సరికొత్త సిరీస్ ఫోన్ వచ్చేస్తోంది. లాంచ్కు ముందే వివో ఎస్18 సిరీస్ కీలక ఫీచర్లు లీకయ్యాయి. ఇందులో వివో ఎస్18, ఎస్18ప్రో, వివో ఎస్18ఇ అనే మొత్తం మోడల్స్ ఉన్నాయి.