Home » Vivo S19 Pro Series
Vivo S19 Pro Series Launch : వివో ఎస్19, వివో ఎస్19 ప్రో అనే రెండు ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. ఈ స్మార్ట్ఫోన్లు 50ఎంపీ ప్రధాన బ్యాక్ కెమెరాలతో పాటు 50ఎంపీ సెల్ఫీ షూటర్లను కలిగి ఉంటాయి.