Home » Vivo S20 Series
Vivo S20 Series Pre-Reservations : వివో చైనాలోని అధికారిక వెబ్సైట్ ద్వారా అడ్వాన్స్ రిజర్వేషన్లను ప్రారంభించింది. ఈ ఫోన్లను ప్రీ-బుకింగ్ చేసే కస్టమర్లు సీఎన్వై 278 (దాదాపు రూ. 3వేలు) బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది.