Home » Vivo S50 Series Leak
Vivo S50 Series : వివో S50, వివో S50 ప్రో మినీ డిసెంబర్ 15న లాంచ్ కానున్నాయి. లాంచ్‌కు ముందే ర్యామ్, స్టోరేజ్, కలర్ ఆప్షన్ల వివరాలు వెల్లడయ్యాయి. ఈ ఫోన్లు 16GB ర్యామ్, 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తాయి.