-
Home » Vivo T1X India launch date
Vivo T1X India launch date
Vivo T1X 5G India : ఈ నెల 20న Vivo T1X 5G వేరియంట్ వస్తోంది.. ఫీచర్లు ఇవేనా?
July 12, 2022 / 08:37 PM IST
Vivo T1X 5G India : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో నుంచి T సిరీస్ 5G ఫోన్ వస్తోంది. భారత మార్కెట్లో ఈ నెల (జూలై 20)న Vivo T1X 5G వేరియంట్ లాంచ్ కానుంది.