Home » Vivo T2X leaked online
Vivo T2X Smartphone : ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో Tసిరీస్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ వస్తోంది. జూన్ 6న వివో Vivo T2X స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. అంతకంటే ముందే ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి.