Home » Vivo T3 Lite 5G Launch
Vivo T3 Lite 5G Launch : వివో టీ3 లైట్ 5జీ భారత మార్కెట్లో ప్రారంభ ధర 4జీబీ+ 128జీబీ ఆప్షన్ రూ. 10,499, 6జీబీ+ 128జీబీ వేరియంట్ ధర రూ. 11,499కు పొందవచ్చు.
Vivo T3 Lite 5G Launch : ఈ చిప్సెట్ బడ్జెట్ సెగ్మెంట్లోని రియల్‌మి నార్జో ఎన్65, రియల్‌మి సి65 5జీ వంటి ఇతర స్మార్ట్ఫోన్లకు కూడా పవర్ అందిస్తుంది. 50ఎంపీ సోనీ ఏఐ కెమెరాను కలిగి ఉన్నట్లు నివేదించింది. సెకండరీ సెన్సార్‌తో వస్తుంది.