Home » Vivo T4 5G Price Offers
Vivo T4 5G : వివో ఫ్యాన్స్ కోసం కొత్త వివో T4 5G ఫోన్.. భారీ బ్యాటరీతో పాటు స్నాప్ గ్రాడన్ 7s జనరేషన్ 3 చిప్సెట్ అత్యంత ఆకర్షణగా ఉంది. ఈ ఫోన్ ధర, ఫీచర్లు, ఆఫర్ల వివరాలను ఓసారి లుక్కేయండి.
Vivo T4 5G Launch : వివో నుంచి సరికొత్త T4 5G ఫోన్ వచ్చేస్తోంది. డిజైన్, కలర్ ఆప్షన్లు ముందే రివీల్ అయ్యాయి. మిగతా ఫీచర్లు, ధర వివరాలు ఇలా ఉన్నాయి.