-
Home » Vivo T5 Pro 5G Launch
Vivo T5 Pro 5G Launch
వివో లవర్స్ కోసం కిర్రాక్ ఫోన్.. కొత్త వివో T5 ప్రో 5G చూశారా? ఫీచర్ల కోసమైన కొనొచ్చు, ధర జస్ట్..!
April 15, 2026 / 05:52 PM IST
Vivo T5 Pro 5G Launch : వివో T5 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. వివో T4 ప్రోకి అప్‌గ్రేడ్ వెర్షన్ ఇది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్సెట్ ఉన్నాయి.